IAS Transfers : 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ముఖ్య విభాగాలకు కొత్త నియామకాలు
- తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
- సభ్యసాచి ఘోష్‌కు అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత
- రవాణా, గురుకుల, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో కొత్త నియామకాలు
- జితేందర్ రెడ్డి, సైదులకు కీలక పదవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Transfers : తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం ఎనిమిది మంది అధికారులను కొత్త పదవులకు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో అభివృద్ధి, సంక్షేమం, రవాణా, గురుకుల విద్య, అర్బన్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వం నియమించింది. గురుకుల సంక్షేమ శాఖ కమిషనర్‌గా అనితా రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఇలాంబర్తి నియమితులయ్యారు. జీఏడీ పొలిటికల్ ఇంచార్జి సెక్రటరీగా ఈ. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
అదే విధంగా, యాస్మిన్ బాషాను ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ ఇంచార్జి సెక్రటరీగా సీఎస్ రామకృష్ణ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్‌గా జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వబడ్డాయి.
Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టనున్న ముస్లిం దేశాల కొత్త కూటమి..?
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!