TS Group-1 Exam: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Group-1 Exam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై టీఎస్ హైకోర్టు విచారణ చేపట్టింది. జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.. TSPSC గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కారణాల వల్ల ఇప్పటికే ఒకసారి రద్దు చేయబడి, జూన్ 11న మరోసారి నిర్వహించబడింది. ఇప్పుడు రద్దు చేయడం ఇది రెండోసారి.
Read also: Mansion 24: ఆసక్తి రేపుతున్న అవికా గొర్ పోస్టర్..
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
అయితే గ్రూప్-1 రద్దు చేయాలని కోరుతూ జూన్‌లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. అభ్యర్థుల బయోమెట్రిక్, హాల్ టికెట్ నంబర్, ఫొటో తీసుకోకుండానే ఓమార్ షీట్ ఇచ్చారని ముగ్గురు అభ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మంది హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. లీకేజీ సమస్య కారణంగా టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేశారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోగా ఈసారి చేయలేదు.
Financial Rules: ఆక్టోబర్ 1నుంచి మారనున్న రూల్స్ ఇవే
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!