తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక ఆదేశం: ఆగస్టు 31 లోపు…వాటికి ఏర్పాటు చేయండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్ ప్లాంట్లు, 200 నుంచి 500 వరకు బెడ్స్ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు 1000 ఎల్పీఎం, 500 కంటే ఎక్కువ బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. వీటిని ఆగస్టు 31 వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read:
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..