Group 2 : రేపు గ్రూప్-2 ఫలితాలు విడుదల
- HYD: రేపు గ్రూప్-2 ఫలితాలు విడుదల.!
- 783 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ పూర్తి చేసిన TGPSC
- అభ్యర్థుల ధ్రువపత్రాలు, వైద్య నివేదికలు పరిశీలన పూర్తయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 2 : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 భర్తీకి టీజీపీఎస్సీ (Telangana Public Service Commission) రేపు తుది ఫలితాలను విడుదల చేయనుందని తెలుస్తోంది. 783 పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియను పూర్తి చేసుకున్న టీజీపీఎస్సీ, దసరా పండగ సందర్భంగా తుది ఫలితాలు ప్రకటిస్తూ నియామకపత్రాలను కూడా అభ్యర్థులకు అందించాలని భావిస్తోంది. ఇది పూర్తయ్యే ప్రక్రియకు ఇప్పటికే పరిపాలనా వ్యవస్థ తుది దశకు చేరింది. నాలుగైదు రోజుల్లో మొత్తం ఎంపికల ప్రక్రియ పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2లో భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసినట్లు, యూనిఫాం పోస్టులకు అర్హత సాధించినవారి వైద్య నివేదికలు అందినట్లు సమాచారం.
US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
TGPSC, అభ్యర్థుల విద్యార్హతలు, ఆప్షన్లు, మెరిట్ ర్యాంకులు, రిజర్వేషన్లు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను రూపొందించనుంది. గ్రూప్-2కు సంబంధించిన 783 పోస్టుల నోటిఫికేషన్ 2022లో విడుదల చేయబడింది. రాత పరీక్ష 2024 డిసెంబరులో నిర్వహించబడింది మరియు జనరల్ ర్యాంకుల జాబితాను 2025 మార్చి 11న వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, రాత పరీక్షలు జరిగిన ఏడాదిలోనే 783 పోస్టుల భర్తీ పూర్తికానుంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
Komatireddy Venkat Reddy : 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంది
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!