Corona Updates : తెలంగాణలో కరోనా విలయం.. మళ్లీ భారీగా నమోదైన కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Corona Bulletin 28.07.2022
కరోనా మహమ్మారి మరోసారి తెలంగాణలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో 38,122 కరోనా టెస్టులు నిర్వహించగా 836 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 443 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేసులు నిర్థారణయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 35 కేసులు నమోదు కాగా.. పెద్దపల్లి జిల్లాలో 29 కేసులను గుర్తించారు. నల్గొండలో 24, భువనగిరి 23, నిజమాబాద్, ఖమ్మం జిల్లాల్లో 16 చొప్పున కేసులు వెలుగు చూసాయి.
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ఒక్క రోజులో 765 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4986గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,63,92,848 కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,17,367 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ 8,08,270 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.89 శాతంగా ఉండగా.. 4111 మంది కోవిడ్‌తో మృతి చెందారు.
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!