BJP: బీజేపీ కీలక నిర్ణయం.. 12 మంది జిల్లా అధ్యక్షుల మార్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. చాలా జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే, ఆరుగురు కొత్త బీజేపీ మోర్చా అధ్యక్షులను నియమించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంపై బీజేపీ తెలంగాణ నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం అందించారు.
కొత్తగా ఆరుగురు మోర్చాల అధ్యక్షులుగా నియమితులయ్యారు
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ST మోర్చా – కళ్యాణ్ నాయక్
ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
యువమోర్చా – మహేందర్
OBC మోర్చా – ఆనంద్ గౌడ్
మహిళా మోర్చా – డా.శిల్ప
కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి.
Read also: Wheat Stocks: దేశంలో గోధుమల కొరత.. భారీగా తగ్గిన నిల్వలు..
కొత్త అధ్యక్షులు వీరే..
నిజామాబాద్ – దినేష్ కుమార్
పెద్దపల్లి – చందుపట్ల సునీల్
సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
సిద్దిపేట – మోహన్ రెడ్డి
యాదాద్రి – పాశం భాస్కర్
వనపర్తి – డి నారాయణ
వికారాబాద్ – మాధవరెడ్డి
నోల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
ములుగు – బలరాం
మహబూబ్ నగర్ – పి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ – గంటా రవి
నారాయణపేట – జలంధర్ రెడ్డి.
Rohit Sharma: భారత జట్టు ఇంకా ఖరారు కాలేదు.. 8-10 మంది ఆటగాళ్లు మదిలో ఉన్నారు!
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!