కరీంనగర్ లో ఆరు హాస్పిటల్స్ లైసెన్సులు రద్దు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆరు ప్రవేటు హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించని ప్రవేటు హాస్పిటల్స్ లైసెన్సు లు 15 రోజుల పాటు రద్దు చేసింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జూవెరియా. ప్రవేటు హాస్పిటల్స్ లో విజిలెన్స్ కమిటి తనిఖీ చేసి నెల రోజులు లోగా సమాధానం ఇవ్వాలని షోకాస్ నోటీసులు చేసిన స్పందించని ఆరు హస్పిటల్స్ కు లైసెన్స్ లు రద్దు చేసారు. కరీంనగర్ లోని పుల్లెల ప్రవేటు హాస్పిటల్, మురుగన్ హాస్పిటల్, కృష్ణ లేపాక్షి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట లోని మమత,సురక్ష హస్పిటల్స్ లు నోటీసులు జారీ చేసింది. అధిక బిల్లులు వసూలు, శానిటేషన్ సరిగా లేకపోవడం, సరైన వైద్య సేవలు అందించడం లేదని ప్రజల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు అధికారులు.
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!