Siddipet Taravva : వారెవ్వా.. తారవ్వ అకౌంట్‌లోకి డబ్బులు డిపాజిట్..
- సిద్దిపేట తారవ్వ పంట నష్టంపై స్పందించిన సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
- కమిషనర్ ఆదేశాలతో సిద్దిపేట తారవ్వ పంట మొత్తాన్ని కొనుగోలు చేసిన అధికారులు
- తారవ్వ అకౌంట్‌లోకి డబ్బులు డిపాజిట్
- తారవ్వతో పాటు 106 మంది రైతుల పంటను కొనుగోలు చేసిన అధికారులు
- పంట నష్టపోయిందంటూ నిన్న కలెక్టర్ కాళ్లు పట్టుకున్న తారవ్వ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet Taravva : సిద్దిపేట జిల్లాలో తారవ్వ అనే మహిళా రైతు పంట నష్టపోయిందంటూ కలెక్టర్ కాళ్లు పట్టుకున్న ఘటనపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ సంఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో కమిషనర్ తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు తారవ్వ పంటను పూర్తిగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా తారవ్వ అకౌంట్‌లో పంట మొత్తాన్ని కూడా డిపాజిట్ చేశారు. కేవలం తారవ్వ పంటనే కాకుండా, అదే ప్రాంతానికి చెందిన మరో 106 మంది రైతుల పంటలను కూడా అధికారులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Mali Bamako JNIM: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
పంట నష్టపోవడంతో బాధలో ఉన్న తారవ్వకు ప్రభుత్వం అండగా నిలవడం రైతుల్లో నమ్మకాన్ని పెంచిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ కాళ్లు పట్టిన ఘటనను గమనించి వెంటనే స్పందించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సివిల్ సప్లై శాఖ కట్టుబడి ఉందని, ఎవరూ నిరాశ చెందవద్దని అధికారులు హామీ ఇచ్చారు.
IAS Transfers : 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ముఖ్య విభాగాలకు కొత్త నియామకాలు
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!