KTR: ఇలాంటి క్రిమినల్స్ కు కఠినశిక్ష పడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జరిగే వివిధ ఘటనలపై తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు మంత్రి కేటీఆర్. రాజకీయా అంశాలతో పాటు అనేక కీలక విషయాలపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా జార్ఖండ్‌లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ్‌కు ఈ సమాజంలో స్థానం లేదని కేటీఆర్ అన్నారు. ఆ క్రిమినల్‌లో ఎలాంటి పశ్చాత్తపం కనిపించడం లేదన్నారు.
ఐపీసీ, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, జువైనల్ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి నిందితులకు కఠినమైన శిక్షలను విధించాలన్నారు. నిందితులు బయటకు రాకుండా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బలమైన చట్టాలు అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read
Horrible Criminals like Shahrukh have no place in civil society. No remorse as you can see!
We need to amend IPC, CrPC & Juvenile Justice Act so that none of these beasts get away/out using the loopholes in our laws
Strong legislations are the only deterrent to avoid recurrence https://t.co/kHn0igDYC4
— KTR (@KTRTRS) August 29, 2022
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?