Shabbir Ali : కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 56 రోజుల్లో అమలు చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress Senior Leader, Former Minister Shabbir Ali Fired on KCR Government.
టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులతో సమావేశం జూమ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్, పలు విభాగాల ఛైర్మన్ లు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మేము మైనార్టీలకు ఎలాగ ఇచ్చామో..గిరిజన..మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌కి చిత్తశుద్ది ఉంటే అమలు చేయాలని, రాష్ట్రంలో అమలు చేస్తే… ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
25 మార్చి 2010 ముస్లిం రిజర్వేషన్కి గొప్ప రోజు అని, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలతో అమలులోకి వచ్చిందన్నారు. 4 శాతం రిజర్వేషన్ తో ఏడాదికి మైనారిటీ లకు మెడిసీన్ 1073 సీట్లు వచ్చాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ తో 22 లక్షల మంది మైనారిటీ లు ఉన్నత విద్యలో ముందుకు వచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 56 రోజుల్లో అమలు చేశామని, 2004 లో 73 మంది గ్రూప్ 1 అధికారులు అయ్యారన్నారు. జిల్లా ఎస్పీ లు, కలెక్టర్ లు కూడా అయ్యారని, రాజకీయాల్లో గ్రేటర్లో 33 మంది ముస్లిం లు గెలిచారన్నారు. ఏ పార్టీ కి లాభం అయినా…మైనార్టీలకు రాజకీయ అధికారం వచ్చిందన్నారు.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!