Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- హత్నూర మండలంలోని రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో ఘటన
- హోంవర్క్ చేయలేదని 15 మంది విద్యార్థులపై దాడి
- కేబుల్ వైర్లతో కొట్టడంతో విద్యార్థులకు గాయాలు
- హెచ్‌ఓడీపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యాసంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో పాలిటెక్నిక్ విద్యార్థులపై HOD కేబుల్ వైర్లతో దాడి చేశాడు. ఈ ఘటన తుర్కల ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహించిన హెచ్‌ఓడీ శివారెడ్డి ఏకంగా 15 మంది విద్యార్థులను కేబుల్ వైర్లతో విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా కొట్టడంతో పలువురు విద్యార్థుల కాళ్లపై వాతలు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
అంతేకాకుండా, కొట్టడమే కాకుండా తమపై ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తల్లిదండ్రులు, విద్యార్థులపై దాడి చేసిన హెచ్‌ఓడీ శివారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!