Breaking: సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన శిశువు సేఫ్..
- సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న కిడ్నాప్ అయిన శిశువు సేఫ్
- హైదరాబాద్ లో లభ్యమైన చిన్నారి ఆచూకీ
- కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి సంగారెడ్డికి తీసుకువస్తున్న పోలీసులు
- కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును ఛేదించిన సంగారెడ్డి పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న (బుధవారం) కిడ్నాప్ అయిన శిశువు సేఫ్‌గా ఉంది. హైదరాబాద్‌లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకువచ్చారు. కాగా.. శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు. అయితే.. నిన్న సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్‌తో కిడ్నాప్ చేసారు. నలుగురు మహిళలు పక్కా ప్రొఫెషనల్‌గా వచ్చి శిశువును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో.. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి పట్టుకున్నారు. కాగా.. చిన్నారి సురక్షితంగా దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మరోవైపు.. తమ చిన్నారిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Tags
- baby
- hospital
- kidnap
- safe
- sangareddy
తాజావార్తలు
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!