Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sajjanar Told Good News To Rtc Outsourcing Employees

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌

Published Date :January 1, 2022 , 3:19 pm
By NTV WebDesk
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు వీసీసజ్జనార్‌. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రానున్న రోజుల్లో వారందరినీ పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. సంస్థ అభివృద్ధి చెందితే అందరం బాగుంటామని సజ్జనార్‌ అన్నారు.

Read Also:తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్‌

సంస్థలో పని చేసినన్ని రోజులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా న్యూఇయర్ రోజు బస్సులో ప్రయాణించే 12ఏళ్లలోపు చిన్నారులకు టిక్కెట్‌ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ర్టంలోని అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. కాగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనుహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు అటు ప్రజలను ఆర్టీసీలో ప్రయాణం చేసేలా ఆకర్షించేలా చేస్తున్నారు సజ్జనార్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • new year gift
  • outsourcing employees
  • RTC MD Sajjanar
  • telangana
  • TSRTC

తాజావార్తలు

  • Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

  • Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!

  • WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్‌ లేకుండా సీక్రెట్‌ మెసేజ్‌లు..!

  • Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!

  • Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions