https://youtu.be/l54nCF4KWNA
తెలంగాణ ప్రభుత్వం… భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గౌరీ పూజ లో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్… నగర మేయర్ విజయలక్ష్మి. సద్దుల బతుకమ్మ వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు… కళాకారుల బతుకమ్మలు… కళాకారుల కళ ప్రదర్శనలతో ఎల్బి స్టేడియం నుండి ప్రారంభం అయింది ర్యాలీ. ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ కు చేరుకుంది ఈ ర్యాలీ.