Revanth Reddy : పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy fired on CM KCR Job Notification.
గత సోమవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 91వేల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకాలు, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీనిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read
పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరిందని ఆయన అన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన మాత్రమే చేసాడు.. నోటిఫికేషన్ లు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను మరొక సారి మోసం చేసాడని, 91 వేలకు ఉద్యోగాలు ను కుదించి లక్ష ఉద్యోగాలు మోసం చేసాడన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీ కె ఇచ్చిన అబద్ధాలు ప్రకటన ను కేసీఆర్ చదివాడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!