Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarpanch as Chimpanzee: గ్రామ సమస్యలకు మాటలతో కాకుండా.. తన చర్యలతో పరిష్కారం చూపించిన సర్పంచ్ ఒకరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కోతుల బెడదతో అల్లాడుతున్న గ్రామ ప్రజలకు ఊరటనిచ్చేందుకు స్వయంగా సర్పంచ్ చింపాంజీ వేషం వేసి రంగంలోకి దిగాడు.
T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
Also Read
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి గ్రామంలో కోతుల సమస్యను ఎదుర్కొనేందుకు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలోనే గ్రామ ప్రజలు కోతుల బెడద నుంచి తప్పించాలని కోరగా తాజాగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ హామీని అమలు చేసే దిశగా అడుగు వేశారు. దీనితో తానే స్వయంగా చింపాంజీ వేషం ధరించి గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ కోతులను పరుగులు పెట్టించడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Dhurandhar 2 Teaser: ఫ్యాన్స్ అసహనం.. ధురంధర్ 2 టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..
సర్పంచ్ స్థాయిలో ఉండి గ్రామ సమస్యకు ఇలా ప్రత్యక్షంగా స్పందించడం అరుదని పలువురు స్థానికులు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మాటలు కాదు.. పని చేసి చూపించిన ఈ సర్పంచ్ చర్య ఇప్పుడు నాగంపేట గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!