Pudding and Mink Drugs Case: పబ్ డ్రగ్స్ కేసులో పోలీసుల దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. అక్కడ డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఏం జరుగుతుందనే దానిపై ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ పబ్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు తమ దూకుడు పెంచారు. మరో ముగ్గురిని నేడు విచారించనున్నారు బంజారాహిల్స్ పోలీసులు.
నిన్న టోనీ కేసులో నిందితులు శశికాంత్, సంజయ్ లను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో టోని,అభిషేక్ లతో సంబంధాలున్న వారి వివరాలు ఇప్పటికే సేకరించిన పోలీసులు, ఆ దిశగా ప్రశ్నలు వేస్తున్నారు. కీలక సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ కాల్ డేటా లో మరి కొంత మంది పేర్లు వుండడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వుంది. పబ్ లో దొరికిన డ్రగ్స్, అభిషేక్ తో ఉన్న సంబంధాలపై నేడు మరో ముగ్గురిని ప్రశ్నించనున్నారు పోలీసులు. పుడ్డింగ్ పబ్ కు వచ్చిన వారిలో 45 మందికి డ్రగ్స్ చరిత్ర వుందని తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసుల్లో చిక్కిన వారితో సంబంధాలు కూడా వున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read
Read Also: RBI: క్రెడిట్ కార్డుల జారీపై కీలక ఆదేశాలు.. అలా చేస్తే జరిమానా తప్పదని హెచ్చరిక
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!