రాహుల్‌తో పూనమ్ కౌర్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోపై వివాదం.. తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్.. ప్రీతి ట్వీట్‌పై స్పందించిన వేలాది మంది.. మోడీ మహిళలతో ఉన్న ఫొటోలను ట్వీట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..వివాదంపై స్పందించిన పూనమ్ కౌర్.. ఇది చాలా అవమానకరం అన్న పూనమ్ కౌర్.. నేను జారి పడబోతే రాహుల్ గాంధీ నా చేయిపట్టుకున్నారు: పూనమ్ కౌర్