Hyderabad Pubs: బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..
- బాచుపల్లి పియస్ పరిదిలోని టకీల పబ్ పై బాచుపల్లి పోలీసులు రైడ్..
- కేవలం బార్ పర్మిషన్ తో టకీల పబ్ నిర్వహణపై సీరియస్..
- టకీల పబ్ లోని మ్యూజికల్ ఎక్విఫ్మెంట్ తో పాటు 2ల్యాప్ టాప్ ల సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Pubs: బాచుపల్లి పియస్ పరిదిలోని టకీల పబ్ పై బాచుపల్లి పోలీసుల రైడ్ చేశారు. అనుమతి లేకుండా డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల వెల్లడించారు. కేవలం బార్ పర్మిషన్ తో టకీల పబ్ నిర్వహణపై అధికారులు సీరియస్ అయ్యారు. టకీల పబ్ లోని మ్యూజికల్ ఎక్విఫ్మెంట్ తో పాటు 2ల్యాప్ టాప్ ల సీజ చేశారు. టకీల పబ్ పై కేసు నమోదు చేశారు. బార్ పర్మిషన్ తీసుకుని డ్యాన్స్ ఫోర్స్, మ్యూజికల్ నైట్స్, కార్పోరేట్ ఈవెంట్స్ ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. బార్ పర్మిషన్ తీసుకున్న యజమాని ఎవరని ప్రశ్నించారు? బార్ అని బోర్డు పెట్టి లోపల పబ్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఎవరైనా సరే చేపడితే సహించేది లేదని తెలిపారు. ఎంతటి వారైనా కఠిచర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి కైనా సిటీలోని పబ్ యాజమాన్యం తీరు మార్చుకోవాలని సూచించారు.
Read also: Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ
Also Read
తాజాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు. అనంతరం.. పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బార్లు, పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Cyclone Dana: తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!