Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Parigi Dsp Karuna Sagar Reveals Interesting Details About Sireesha Case

Vikarabad Sireesha Case: శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసింది అతడేనా?

Published Date :June 11, 2023 , 6:34 pm
By NTV WebDesk
Vikarabad Sireesha Case: శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసింది అతడేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Parigi DSP Karuna Sagar Reveals Interesting Details About Sireesha Case: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కామాపూర్‌లో దారుణ హత్యకు గురైన శిరీష కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు.. తాజాగా శిరీష బావ అనిల్‌ను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. శనివారం రాత్రి ఫోన్ విషయంలో అనిల్, శిరీష మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలోనే అనిల్ కోపంతో శిరీషను కొట్టడంతో.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన శిరీష.. ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. దీంతో.. శిరీషని అనిల్ హత్య చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్‌లను కూడా ప్రశ్నించారు.

Minister Jagadish Reddy: భట్టి విక్రమార్క విమర్శలకు మంత్రి జగదీశ్ స్ట్రాంగ్ కౌంటర్

మరోవైపు.. పరిగి డీఎస్పీ కరుణ సాగర్ ఈ కేసు గురించి కొన్ని కీలక వివరాల్ని మీడియాతో పంచుకున్నారు. శిరీష హత్య కేసుని తాము వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ కేసులో ఒక ట్విస్టును బయటపెడతామని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం శిరీషపై చెయ్యి చేసుకున్న శిరీష అక్క భర్త అనిల్‌‌పై తమకు అనుమానం ఉందన్నారు. అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. శిరీష తండ్రిని, అన్నను ఇప్పటికే ప్రశ్నించామని చెప్పారు. అనిల్‌ను ఇంటరాగేషన్ చేస్తున్నామన్నారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలియజేశారు. శనివారం రాత్రి 10 గంటలకు శిరీష ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని, హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Sreleela : ఆ తమిళ్ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీలీల..?

శిరీష రెండు కళ్ళను షార్ప్ కత్తితో పొడిచినట్లు గుర్తించామని, గొంతుపై కట్టినట్లు ఉన్నాయని డీఎస్పీ కరుణ సాగర్ తెలిపారు. అనిల్ కొట్టడంతో.. శిరీష మనస్థాపానికి గురై, ఇంటి నుంచి బయటకు వెళ్లిందని చెప్పారు. శిరీషను కేవలం ఒకరే హతమార్చి ఉంటారని తాము భావించడం లేదన్నారు. ఈ కేసుకి సంబంధించి తాము పలు ఆధారాలు, లీడ్స్ సేకరించామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • Parigi DSP Karuna Sagar
  • Sireesha Brother In Law Anil
  • Vikarabad Crime
  • Vikarabad Sireesha Case

తాజావార్తలు

  • Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!

  • Kanya Rashi Horoscope: వ్యాపారంలో పార్ట్‌నర్‌షిప్స్‌తో జాగ్రత్త.. కన్యా రాశి వారికి ఈ ఏడాది రాజయోగం ఖాయం!

  • Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!

  • Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. 9 మంది మృతి.!

  • India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..

ట్రెండింగ్‌

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions