Parampara : భోజన ప్రియులకు శుభవార్త.. అబిడ్స్‌లో ప్రముఖ రెస్టారెంట్ ‘పరంపర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోజన ప్రియులకు శుభవార్త. ఎన్నో రోజులకు అద్భుత వంటకాలతో అందరినీ ఆకర్షిస్తున్న ‘పరంపర’ ఫ్లేవర్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ ఇప్పుడు అబిడ్స్‌కు వచ్చేస్తోంది. మార్చి 27 అంటే రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు పరంపర రెస్టారెంట్ అబిడ్స్ బ్రాంచ్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Also Read
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోం శాఖ మాత్యులు మహ్మద్ మహమూద్ అలీ విచ్చేసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ‘పరంపర’ ఫ్లేవర్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ , అబిడ్స్ బ్రాంచ్. సిటీ ప్లాజా, అబిడ్స్ రోడ్, గ్రామర్ హైస్కూల్ ఎదురుగా ఈ బ్రాంచ్ లోకేషన్. అద్భుత రుచుల అడ్డా.. పరంపర రెస్టారెంట్‌కు విచ్చేయండి..
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్‌కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!