Palla Rajeshwar Reddy : కిషన్ రెడ్డి తల,తోక లేకుండా మాట్లాడ్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల తోక లేకుండా మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణ రైస్ మిల్లులలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన తెలిపారు. నెల 15 రోజుల నుంచి తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదని, కేంద్రం వివిధ కారణాలతో బియ్యము తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ధాన్యం సేకరణ పై తెలంగాణ బీజేపీ నాయకులు తలో రకంగా మాట్లాడ్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం వారం రోజుల్లో బియ్యం తీసుకోకపోతే తెలంగాణ బీజేపీ నాయకుల బట్టలు ఉడదీసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయితే పీయూష్ గోయల్ తో మాట్లాడాలని, తెలంగాణ బీజేపీ సంగతి రైతులు చూసుకుంటారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?