Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అతలాకుతలం అయ్యింది. అయితే జీహెచ్ ఎంసీ ఉద్యోగులు, కార్మికులను సైతం తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరంలో ఇప్పటికే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కురిసే అవకాశముంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకు సర్కారు సెలవులను రద్దు చేసింది. వానలు తగ్గేవరకు నగరవాసులకు అందుబాటులో వుండాలని పేర్కొంది. రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని 363 ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వుండాలని సర్కార్ ఆదేశించింది.
read also: Trains Cancelled: వర్షాల, వరదల ఎఫెక్ట్.. 17వ తేదీ వరకు రైళ్లు రద్దు
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
మహా నగరంలోని మూడు భారీ నాలాలు, ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అయితే.. సాగర్ గరిష్ట నీటి మట్టానికి నీరు చేరటంతో అధికారులు 1500 క్యూసెక్కుల ఇన్ ఫ్లోకు తగిన విధంగా 1500 క్యూ సెక్కుల ఔట్ ఫ్లోతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గాంధీనగర్, సబర్మతినగర్,దోమల్ గూడ, నల్లకుంట, అంబర్పేట్ తదితర నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇది ఇలా వుండగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని నాగోల్ సమీపంలోని అయ్యప్పనగర్ కాలనీ మొత్తం జల దిగ్భంధంలో చిక్కుకుంది. దీంతో అక్కడి స్థానికులు ఇళ్లు కాళీ చేసి వెల్లిపోతున్నారు. కాగా.. గత సంవత్సరంలో కూడా ఇదే కాలనీ, ఇదే నెలలోనే నీట మునిగిందని బాధితులు వాపోయారు. మళ్లీ తమకు ముంపు సమస్య తప్పలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!