కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అతలాకుతలం అయ్యింది. అయితే జీహెచ్ ఎంసీ ఉద్యోగులు, కార్మికులను సైతం తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరంలో ఇప్పటికే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కురిసే అవకాశముంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకు సర్కారు సెలవులను రద్దు చేసింది. వానలు తగ్గేవరకు నగరవాసులకు అందుబాటులో వుండాలని పేర్కొంది. రౌండ్ ది క్లాక్…