Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Niranjan Reddy Said That The Opposition Was Making Unnecessary Comments On Job Notifications

జోనల్‌ వ్యవస్థ పూర్తికాగానే నోటిఫికేషన్లు: మంత్రి నిరంజన్‌రెడ్డి

Published Date :December 27, 2021 , 4:50 pm
By NTV WebDesk
జోనల్‌ వ్యవస్థ పూర్తికాగానే నోటిఫికేషన్లు: మంత్రి నిరంజన్‌రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు.

https://ntvtelugu.com/the-kcr-government-has-released-funds-for-the-construction-of-a-super-specialty-hospital/

కేంద్రం పరిధిలో 8 లక్షల 72 వేల 243 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. సమస్యలను అర్థం చేసుకోకుండా నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలని ఇక్కడ బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని.. ఈ ఏడుపేదో ఆయన ఢిల్లీ వెళ్లి ఏడవాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీసి నోటిఫికేషన్లు ఇప్పించాలని సవాల్ విసిరారు. మీ గొప్పతనంతో కేంద్రం నుంచి 50 నుంచి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తే బాగుంటుంది. ఈ కొలువుల భర్తీ కోసం ఒక్కనాడైనా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ఏనాడైనా ఆందోళన చేపట్టిందా?.. పేరుకే కాంగ్రెస్ జాతీయ పార్టీ కానీ.. బీజేపీని ఎక్కడ నిలదీయదని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • niranjan reddy
  • political news
  • TRS

తాజావార్తలు

  • Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!

  • Virat Kohli Injury: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!! మ్యాచ్‌కు ముందు కోహ్లీకి ఏమైందో చూడండి..(వీడియో)

  • Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ వైరల్!

  • Astrology: ఏప్రిల్‌ 15, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు సూపర్ న్యూస్ వింటారు..!

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions