Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News New York Man Married Hyderabad Woman

Love Marriage: న్యూయార్క్‌ అబ్బాయి, తెలుగమ్మాయి.. హైదరాబాద్‌లో ఒక్కటయ్యారు..

Published Date :December 22, 2022 , 11:27 am
By Sudhakar Ravula
Love Marriage: న్యూయార్క్‌ అబ్బాయి, తెలుగమ్మాయి.. హైదరాబాద్‌లో ఒక్కటయ్యారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రేమకు కులం, మతం, రంగు, రూపమే కాదు.. దూరం కూడా భారం కాదు.. ఇప్పటికే ఎంతోమంది ప్రేమికులు సప్తసముద్రాలు దాడి ఏడు అడుగులు వేసినవారు ఉన్నారు.. ఖండాంతరాలు దాటి ఒక్కటైన వారు ఉన్నారు.. తాజాగా.. ఓ జంట ఈ కోవలో చేరింది.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన అబ్బాయిని.. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంది.. 26 సవత్సరాల పరిచయం ప్రేమగా మారి ఒక్కటైన సంబరానికి హైదరాబాద్‌ శివారు ప్రాంతం వేదికైంది.. ప్రాంతాలు వేరైనా ఒకరి సంస్కృతి అంటే ఒకరికి అభిమానం.. న్యూయార్క్ కు చెందిన గ్రేగారీ (అబ్బాయి), హైదరాబాద్ కు చెందిన మేఘన(అమ్మాయి) ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయమై 26 ఏళ్లు గడిచింది.. తొలి పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమకు దారితీసింది.. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు.. వివాహం చేసుకోవాలని అనుకున్నారు.. ఇరువురి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమ అర్థం చేసుకున్నారు.. దీంతో, హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన శామీర్‌పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వైభంగా వీరి వివాహం జరిగింది.. బంధుమిత్రులు, ఈ ప్రేమ జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ ప్రేమ పెళ్లి చేయడం వారికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రేగారీ లాంటి అబ్బాయి దొరకటం తమ అమ్మాయి చేసుకున్న అదృష్టమని వధువులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నా ప్రియుడు మంచి వ్యక్తి అంటే.. నా ప్రియురాలు చాలా మంచిదంటూ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు ఈ కొత్త జంట.

Read Also: OTR about Telangana BJP: బీజేపీ ఆఫీసు గడప తొక్కేందుకు ధైర్యం చేయని నేతలు..? కారణం అదేనా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Love Marriage
  • Man
  • New York
  • Woman

తాజావార్తలు

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

  • స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?

  • Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!

  • Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions