గచ్చిబౌలిలో రెచ్చిపోయిన నేపాలీలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలి లో మరోసారి రెచ్చిపోయారు నేపాలీ పనిమనుషులు. రాయదుర్గం పీయస్ పరిదిలోని టెలికం నగర్ లో ఉంటున్న గోవింద్ పటేల్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి యాజమాని గోవింద్ పటేల్ మాట్లాడుతూ… తమ ఇంట్లో నాలుగు నెలల క్రితం నేపాల్ కు చెందిన లక్ష్మణ్, పవిత్ర లు పనిమనుషులుగా చేరారు. శనివారం శ్రీశైలం వెళ్ళి, ఆదివారం వచ్చే సరికే చోరీ జరిగింది. కిలో బంగారు ఆభరణాలు, 15 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కిటికీ గ్రిల్ తొలగించి, లాకర్ పగులగొట్టి చోరీ చేశారు అని తెలిపారు. వాచ్ మెన్ ఫ్యామిలీ ఎవరూ కనపడకపోవడంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితులు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read
తాజావార్తలు
-
Varanasi: ఫ్యామిలీ వెకేషన్లో మహేష్ బాబు.. త్వరలోనే ‘వారణాసి’ షూటింగ్‌లోకి రీఎంట్రీ!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
-
Vastu Tips: ఇంట్లో ఎప్పుడూ భారంగా అనిపిస్తుందా? వాస్తు ప్రకారం ఈ చిన్న విషయాలు కారణమా?
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
ట్రెండింగ్
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!