Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ndrf Team Saves Biker Who Stuck In Ec Nagu In Hyderabad

NDRF Team Saves Biker: వాగులో చిక్కుకున్న యువకుడు.. చాకచక్యంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

Published Date :July 26, 2022 , 6:40 pm
By NTV WebDesk
NDRF Team Saves Biker: వాగులో చిక్కుకున్న యువకుడు.. చాకచక్యంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
  • Follow Us :
  • google news
  • dailyhunt

NDRF Team Saves Biker Who Stuck In EC Nagu In Hyderabad: హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు ఆరు గేట్లు ఎత్తేశారు. దీంతో.. ఈసీ నాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ కారణంగా.. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న సర్వీస్ రోడ్డుపై నీళ్లు తీవ్రంగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. ఈ ప్రవాహ తీవ్రతను గమనించని ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా, మధ్యలోనే చిక్కుకున్నాడు. దాదాపు కొట్టుకుపోయే ప్రమాద స్థాయికి చేరుకున్నాడు. దాంతో ఆ యువకుడు తనని కాపాడాలని కేకలు వేశాడు. ఈ విషయం తెలుగుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం.. వెంటనే రంగంలోకి దిగింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆ యువకుడ్ని చాకచక్యంగా కాపాడింది. ఆ యువకుడ్ని అరవింగ్ గౌడ్‌గా గుర్తించారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత.. తాను చనిపోతానేమోనని అనుకున్నానని అరవింద్ తెలిపాడు. దేవుడి రూపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనని కాపాడారని అన్నాడు. కాగా.. అరవింద్‌తో పాటు బైక్‌ని కూడా ట్రాఫిక్ పోలీసులు ఆ నీటి ప్రవాహం నుంచి వెలికి తీశారు.

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2022/07/NDRF-Saves-Biker.mp4

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EC Nagu In Hyderabad
  • Hyderabad Himayat Sagar
  • Man Stuck In Floods
  • ndrf team

తాజావార్తలు

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

  • Iran: మళ్లీ మూతపడ్డ హోర్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions