Smuggling : నాంపల్లిలో గంజాయి పట్టివేత.. ఒకరు అరెస్ట్, ముగ్గురు పరార్
- నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టిఎఫ్ దాడులు
- 2.5 కిలోల గంజాయి, టు వీలర్, సెల్‌ఫోన్ స్వాధీనం
- సంజయ్ అరెస్ట్.. ముగ్గురు నిందితులు పరార్
- గంజాయి రవాణాపై ఎస్టిఎఫ్, ఎక్సైజ్ విభాగం కమ్మని కంట్రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smuggling : నాంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. STF ఏ-టీమ్ లీడర్ అంజిరెడ్డి అందించిన సమాచారం మేరకు సిబ్బంది సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో గంజాయితో పాటు ఒక టు-వీలర్, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హట్ గోడకు చెందిన సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Raviteja: ఇది కదా డెడికేషన్ అంటే.. గాయంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే ముందు షూట్..
Also Read
దాడుల సమయంలో గంజాయి రవాణా, విక్రయాల్లో భాగమైన శేఖర్ బాబు, కామ్రే బాబు, గంగోలి బహు అనే ముగ్గురు వ్యక్తులు పారిపోయారని అధికారులు తెలిపారు. వీరిపై కూడా కేసు నమోదు చేసి గాలింపు కొనసాగిస్తున్నట్లు అంజిరెడ్డి వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుడు సంజయ్‌తో పాటు స్వాధీనం చేసిన గంజాయి, వస్తువులను నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్టిఎఫ్ అధికారులు తెలిపారు. నగరంలో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారించి మరిన్ని దాడులు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
Viral Video: మహిళను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి.. ఒడిశా వీడియో వైరల్..
తాజావార్తలు
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!