Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Nagababu Appeals Janasena Workers To Forgive Cpi Narayana

Nagababu On CPI Narayana: పాపం పెద్దోడు.. తప్పు చేశాడు.. వదిలేయండి

Published Date :July 20, 2022 , 10:00 pm
By NTV WebDesk
Nagababu On CPI Narayana: పాపం పెద్దోడు.. తప్పు చేశాడు.. వదిలేయండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nagababu Appeals Janasena Workers To Forgive CPI Narayana: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. మెగాబ్రదర్ నాగబాబు ఆయనపై సీరియస్ అవ్వడం, మెగా ఫ్యాన్స్ కూడా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. దీంతో నారాయణ దిగొచ్చి, తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నారు. అంతేకాదు.. తాను దండం పెడుతున్నానని, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి.. సీపీఐ నారాయణను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికుల్ని కోరారు.

తప్పు ఎవరు చేసినా సరే… ఒకసారి క్షమాపణలు కోరిన తర్వాత వారిని క్షమించడం మన జనసైనికుల ధర్మమని చెప్పారు. సీపీఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని, ఆయన్ను ట్రోల్ చేయడం ఆపేయండని నాగబాబు పిలుపునిచ్చారు. కాగా.. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని అతిథిగా ఆహ్వానించడంపై సీపీఐ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్‌పై స్థానం లేదని, అతనో చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరుకి బదులు అల్లూరి సీతారామరాజుగా నటించిన సూపర్‌స్టార్ కృష్ణని పిలవాల్సిందని పేర్కొన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ ల్యాండ్‌మైన్‌ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • TIMS Sanathnagar: సనత్‌నగర్‌ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం..!

నారాయణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నాగబాబు తీవ్రంగా స్పందించారు. నారాయణ అన్నం తినడం మానేసి.. కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారని నాగబాబు అన్నారు. మెగా ఫ్యాన్స్ ఆయనతో ఆయనతో గడ్డి తినడం మాన్పించి, కాస్త అన్నం పెట్టండి అని ఘాటుగా స్పందించారు. అటు.. మెగా ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేసి, నెట్టింట్లో ఏకిపారేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని చెప్పిన నారాయణ.. తన వ్యాఖ్యలను భాషా దోషంగా భావించాలని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alluri Sitaramaraju Statue
  • CPI Narayana
  • megastar chiranjeevi
  • Nagababu
  • pawan kalyan

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions