N.S Boseraju : సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్‌కు చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress AICC Secretary N.S. Boseraju made Comments on T Congress Senior Leaders Meeting.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్ చేసి.. సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్‌కు చెప్పాలన్నారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొదని సూచించారు. అంతేకాకుండా సమావేశం రద్దు చేసుకోవాలని, సమావేశం ఏర్పాటు చేస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన బోస్ రాజు అన్నారు. ఈ సందర్భంగా బోస్ రాజు మాట్లాడుతూ.. సమన్వయ లోపాలు, సమాచార లోపాలు తప్పితే తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద సమస్యలు ఏమీ లేవని ఆయన అన్నారు. అవన్నీ క్రమేపీ సర్దుబాటు అవుతాయని, ప్రధాన భేదాభిప్రాయాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. అంతా బాగుంది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
నాయకులందరూ పార్టీ గెలుపు కోసమే ఆకాంక్షిస్తున్నారని, పార్టీని నష్టపరిచే ఉద్దేశం ఏ ఒక్క నాయకుడికీ లేదన్నారు. తెలంగాణ నేతలందరితో మాట్లాడుతున్నాను. అంతా పరిష్కారమౌతుందని, ఇప్పటివరకు తెలంగాణ 40 లక్షలు నభ్యత్వం నమోదు కావడం గొప్ప విషయమన్నారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఉందని, దేశంలో జరుగుతున్న పరిస్థితులను కూడా దృష్టి లో పెట్టుకుని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమిష్టి గా పోరాడి, గెలుపు కోసం కృషి చేయాలన్నారు. “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు 34 లక్షల డిజిటల్ సభ్యత్వం నమోదు కావాలని, నల్గొండ లోకసభ నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షల సభ్యత్వం నమోదు కావడం కూడా ఓ రికార్డు అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!