MP Santosh Kumar : తాత బాటలోనే మనవడు హిమాన్షు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. అయితే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎందరో పాల్గొన్నారు. అయితే తాజాగా తన బర్త్‌డే సందర్భంగా హిమాన్షు మొక్కలు నాటారు. అయితే ఆయన పాటు సంతోష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్ఱర్ వేదికగా పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . హిమాన్షు కూడా తన తాత కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని హరిత హారంతో తెలంగాణను సశ్యశ్యామలం చేసే దిశగా హరిత హారం ప్రాజెక్టుకు కేసీఆర్ పునాది వేస్తే… తాను కూడా ఆ దిశగానే సాగుతానని బర్త్ డే నాడు హిమాన్షు మొక్క నాటారని పేర్కొన్నారు సంతోష్ కుమార్.
Also Read
- Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
Thank you @TheRealHimanshu for following the footsteps of Thathayya, who has initiated #HarithaHaaram by planting sapling as part of #GreenIndiaChallenge on your birthday. It certainly indicates that you are as dedicated as your Dad & Thathayya are. Happiest #Birthday dear🎂😊🌱. pic.twitter.com/sVEAfUV8sR
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 12, 2022
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!