MLC Jeevan Reddy : కేసీఆర్ స్వయంకృపరాధమే అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన మండిపడ్డారు.
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే EWS రిజర్వేషన్లలో మార్పులు చేస్తామని, అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి EWS రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు జీవన్ రెడ్డి. గత 10 సంవత్సరాలలో హిందూ సమాజానికి మోడీ చేసిందేమి లేదని, SC, ST, BC ల కు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. హిందువుల మెప్పు పొందే ప్రయత్నం లో భాగంగా ముస్లింల రిజర్వేషన్ లు రద్దు చేస్తామని బీజేపీ చెప్తుందన్నారు. EWS లో ముస్లిం లు రిజర్వేషన్లు పొందుతున్నారని, కులం,మతం అనే బేధం లేకుండా EWS ను అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకపడ్డ వారికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. EWS రిజర్వేషన్లతో దళితులు, బలహిన వర్గాలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!