Jagga Reddy: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: గవర్నర్ ప్రసంగంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై బయట చాలా నరికిందని ఎద్దేవ చేశారు. పులి తీరుగా బయట గాండ్రించిందని అన్నారు. పిల్లి తీరుగా సభలో ప్రసంగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మైక్ కట్ కాగల్లా అని గవర్నర్ కూడా రాసింది చదివారని ఆరోపించారు. గత్యంతరం లేక మాట్లాడారని అన్నారు. గవర్నర్.. కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని తీవ్రంగా ఆరోపించారు. గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. ప్రసంగం తుస్ అనిపించిందని అన్నారు. బీఆర్‌ఎస్.. బీజేపీ కి గవర్నర్ బి.టీం గా మారిపోయిందని అన్నారు. ఇది ఎన్నికల ఇయర్ అని, అసెంబ్లీ లో మాట్లాడటానికి ఎన్నో సమస్యల్యూ ఉన్నాయన్నారు.
Read also: Tension at Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
సంగారెడ్డి సమస్యలతో పాటు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడతా అన్నారు. మెట్రో ట్రైన్ పఠాన్ చేరు నుండి సంగారెడ్డి.. సదాశివ పేట వరకు పొడగించాలని అన్నారు. యాదగిరిగుట్ట వరకు మెట్రో విస్తరించాలని తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన తరవాత పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే జీవో రద్దు చేశారని తెలిపారు. అంగన్ వాడి, వీఆర్‌వ్వో.. ఐకేపీ ఉద్యోగులు, సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనాథ పిల్లలకు హాస్టల్ వేస్తా అన్నారు కేసీఆర్.. అనాథ పిల్లలకు హాస్టల్ వసతి పై కూడా అడుగుతా? అన్నారు. గ్రామాల్లో.. ఆర్‌ఎంపీ వైద్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
K.A.Paul: నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!