రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇద్దరం ఒక్కటే.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే రేవంత్‌రెడ్డిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని ఆ లేఖలో ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది.. అయితే, ఇప్పుడు రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పంచాయతీ కామన్ అన్నారు జగ్గారెడ్డి.. పార్టీ పరంగా రేవంత్‌రెడ్డి మంచి పనులు చేస్తే ప్రశంసిస్తామన్న ఆయన.. పొరపాట్లు జరిగితే ప్రశ్నిస్తామన్నారు. అయితే, తాను అధిష్టానానికి రాసిన లేఖ ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో తెలియదన్నారు జగ్గారెడ్డి.. కానీ, తాను పార్టీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఎక్కడికైనా వెళ్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని స్పష్టం చేశారు. రేవంత్ నీ నేను.. నన్ను రేవంత్ అనుకుంటాం.. కానీ, శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు ఇద్దరం ఒక్కటే అన్నారు జగ్గారెడ్డి.
Also Read
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!