Hyderabad Crime: మీర్ పేటలో దారుణం.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ఆడపిల్లలపై ఆత్యాచారాలు ఆగడం లేదు. కామాంధుల కామానికి ఆడవారు బలవుతున్నారు. అధికారులు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా ఆడవారిపై ఆత్యాచారాలు మాత్రం ఆడ్డుకట్టపడటంలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పసువుల్లా వారిపై పడి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని మీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈఘటన భాగ్యనగరంలో సంచళనంగా మారింది.
Read also: Astrology : నవంబర్ 08, మంగళవారం దినఫలాలు
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్నేహితు రాలు ఇంటికి బయలు దేరింది. ఇప్పేడే వస్తా అంటూ బయటకు వెళుతున్న బాలికను కొందరు గమనించారు. ఆమెపై కొంతకాలంగా కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆబాలికను కిడ్నిప్ చేశారు. ఖాళీ ప్రాంతం కోసం బాలికను మూడు గంటల పాటు బైక్ పై పలు ప్రాంతాలకు నిందితులు తిప్పారు. అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరూలేరి ఖాళీ ప్రాంతంలో బాలికపై అత్యాచారం చేశారు. ఒకరు బాలిక కదలకుండా చేతులు పట్టుకున్నారు, మరోనిందితుడు ఆబాలికను అత్యాచారం చేశాడు. ఇక రెండో నిందితుడు అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేస్తూ, గట్టిగా అరవడంతో ఘటనా స్థలికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాలికను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుతో యువకులపై అత్యాచారం, కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. విషయం బయటకు చెబితే.. చంపేస్తామని బాధిత బాలికను నిందితులు బెదిరించారని పేర్కొంది. నిందితుల్లో ఒక యువకుడు గత కొద్ది రోజులుగా బాధిత బాలికను వెంబడిస్తున్నట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు.
Lunar Eclipse Effect On Your Zodiac Sign: చంద్రగ్రహణం.. ద్వాదశ రాశులపై ప్రభావం.. జాగ్రత్తలు – పరిహారాలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!