మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్నేహితు రాలు ఇంటికి బయలు దేరింది. ఇప్పేడే వస్తా అంటూ బయటకు వెళుతున్న బాలికను కొందరు గమనించారు ఆమెపై కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆబాలికను కిడ్నిప్ చేశారు.