TRS vs BJP: కేటీఆర్ కౌంటర్ ఎటాక్.. విశ్వగురు ఉచితాలు వద్దంటారు.. జోకర్ ఎంపీ ఫ్రీ ఫ్రీ అంటారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్, బీజేపీ మధ్య తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఉచితంగా విద్య, వైద్యం, విద్య ఇస్తామంటూ.. బుధవారం రోజు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఇచ్చిన హామీలపై ఘాటుగా స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… బండి సంజయ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఎటాక్‌కు దిగిన ఆయన.. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు.. ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు (నరేంద్ర మోడీ) చెబుతుంటే.. మరోపక్క విద్య, వైద్యం, ఇంళ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్ ఎంపీ హామీలుస్తున్నాడంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు..
Read Also: SBI: షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం..!
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ఇక, ఈ దేశాన్ని బీజేపీ పాలించడం లేదా అని ప్రశ్నించారు? కేటీఆర్… ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని నిలదీసిన ఆయన.. తెలంగాణ బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు.. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే పార్లమెంట్‌లో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని.. అనుకూలంగా ఓటు కూడా వేస్తామని తెలిపారు..
The stupidity of BJP Telangana is stupendous
While Vishwa Guru says NO Freebies, this joker MP promises Free Education, Health & Houses!
Isn’t BJP governing this Nation?
Who is stopping you from legislating in parliament on Free Houses, Education & Health for entire Country? pic.twitter.com/eFx1MP2S2D
— KTR (@KTRBRS) September 15, 2022
తాజావార్తలు
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!