Kadem Project: డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakaran Reddy inspected the Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదు. వరద నీరు పొంగి పొర్లడంతో కాడే ప్రాజెక్టు ఫుల్ ట్యాంక్‌గా మారింది. ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్‌ఫ్లో చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే. గేట్ల పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. కడెం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిన్న 12 గ్రామాలను ఖాళీ చేయించారు.
Read also: No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
కడెంలో ఐదు గ్రామాలు, దత్తులో ఏడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ కలెక్టర్ మాట్లాడుతూ వారికి అన్ని రకాల సౌకర్యాలు, ఆహారం, నీరు, పాలు అందించామన్నారు. ఎమ్మెల్యే రేఖా రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గేట్ల పై నుంచి నీళ్లు వస్తున్నాయని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వరద ఉధృతి కొంత తగ్గిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు.
Viral Snake Video: చెట్టు కిందపడుకుంటే చొక్కాలోకి దూరిన పాము.. అదృష్టం బాగుంది లేదంటే
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!