TG New VC: దసరాలోపు వర్సిటీలకు కొత్త వీసీల నియామకం..
- దసరాలోపు వర్సిటీలకు కొత్త వీసీల నియామకం..
- వచ్చే నెల 3
- 4
- 5 తేదీల్లో యూనివర్సిటీ ల విసి ల సర్చ్ కమిటీ మీటింగ్..
- మే 21 తో ముగిసిన 10 యూనివర్సిటీ ల విసి ల పదవి కాలం..
- అప్పటి నుండి ఐఏఎస్ లకు ఇంఛార్జి విసి బాధ్యతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG New VC: రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరా నాటికి వీసీల నియామక ప్రక్రియ పూర్తికానుంది. కొత్త వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీల సమావేశాలు అక్టోబర్ 3 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 3, 4 తేదీల్లో షెడ్యూల్ ఖరారు చేసింది. బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్సిటీ మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 10 యూనివర్సిటీలకు ప్రభుత్వం గతంలో సెర్చ్ కమిటీలను నియమించింది. ఆయా యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీలు పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేస్తాయి. కాగా, 10 వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 21తో వీసీల పదవీకాలం ముగియగా.. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారు.
Mullugu: ముందు దాడి చేసింది వారే.. పారెస్ట్ సిబ్బంది దాడిపై జేసీబీ బాధితులు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!