KTR: మన్మోహన్ సింగ్‌తో కేసీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది
- ప్రపంచంలో భారత్ దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ ..
- ఆర్థిక వేత్తగా.. పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావులు మన్మోహన్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మన్మోహన్ లాంటి మహానుభావుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరపున నివాళులు అర్పించడానికి వచ్చామన్నారు. దేశం మంచిని కాంక్షించే వారిని కోల్పోవడం బాధాకరమని కేటీఆర్ తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు మన్మోహన్ క్యాబినెట్ లో కేసీఆర్ పని చేశారన్నారు.
Read also: Manmohan Singh: మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశా నిర్దేశం చేశారన్నారు. 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ మన్మోహన్ ఎంతో భరోసా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయమైన డిమాండ్ ఉందని కాంక్షించిన నాయకుడు మన్మోహన్ అని తెలిపారు.
Read also: Kadapa: కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రైతు కుటుంబం సూసైడ్, నలుగురు మృతి
భారతదేశంలో ఆర్థిక సంక్షోభంలో నుంచి బయట వేయడమే కాకుండా.. ప్రపంచంలోనే మన దేశానికి మంచి పేరు తీసుకురావడం మాత్రమే కాకుండా సౌమ్యుడుగా వివాద రహితుడుగా భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారని తెలిపారు. భారత దేశానికి దిశానిర్దేశం చేయడం మాత్రమే కాకుండా ఒక ఆర్థిక వేత్తగా, ఒక పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావులు డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రపంచంలో భారత్ దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ అని కేటీఆర్ అన్నారు. ఏనాడు ఏ వివాదం వివాదం జోలికిపోకుండా కేవలం భారతదేశం బాగోగులు, మంచిది కాంక్షించిన వ్యక్తి, అందరితో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి అన్నారు.
UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!