Malla Reddy : మరోసారి స్టెప్పులేసిన మల్లారెడ్డి.. మామూలుగా లేదుగా..!
- మైసమ్మగూడలో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” ఆరంభం
- గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన
- గూగుల్‌తో మల్లారెడ్డి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం
- డీజే టిల్లు పాటకు స్టెప్పులతో ఆకట్టుకున్న మల్లారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy : మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సంయుక్త భాగస్వామ్యంతో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా గూగుల్‌తో ఇంత భారీ స్థాయిలో డిజిటల్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం. భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ గా ఇది నిలిచింది. ఈ భాగస్వామ్యంతో సుమారు 50,000 మంది విద్యార్థులు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, AI ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్లు పొందే అవకాశం ఉంది.
Also Read
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, విద్యార్థుల ఉత్సాహానికి స్పందిస్తూ డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేయడం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులు గూగుల్ వంటి సంస్థలతో కలసి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అని సూచించారు. ఈ డిజిటల్ క్యాంపస్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఏర్పాటు చేయబడింది.
Rohit Sharma Perth Century: తొమ్మిదేళ్ల క్రితం పెర్త్‌లో హిట్‌మ్యాన్ విజయగర్జన..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!