CM Revanth Reddy: ప్రతి టౌన్‌లో ‘మహిళా మార్ట్’లు ఏర్పాటు కావాలి
- ఖమ్మం మహిళా మార్ట్‌కు మంచి ఆదరణ
- రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణపై సీఎం రేవంత్ ఆకాంక్ష
- మహిళల ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వ దృష్టి
- ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌కు కొత్త వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే విధంగా ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మార్ట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించడంతో, వ్యాపారం చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకాశాలు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వ సంకల్పం… అధికారుల కార్యచరణ… ఆడబిడ్డల ఆచరణకు… ప్రతిరూపం ఖమ్మంలో…దిగ్విజయంగా నడుస్తోన్న… ఈ ‘మహిళామార్ట్’. ఇందులో భాగస్వాములైన…ప్రతి ఒక్కరికి నా అభినందనలు. రాష్ట్రంలో… ప్రతి టౌన్ లో ఇటువంటి ‘మహిళా మార్ట్’ లు ఏర్పాటు కావాలి ఆకాంక్షిస్తున్నా.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
మహిళా మార్ట్ ద్వారా మహిళలకు ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు లభిస్తున్నాయి. ఈ మోడల్‌ను ఇతర పట్టణాలకు విస్తరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు
ప్రజా ప్రభుత్వ సంకల్పం…
అధికారుల కార్యచరణ…
ఆడబిడ్డల ఆచరణకు…
ప్రతిరూపం ఖమ్మంలో…
దిగ్విజయంగా నడుస్తోన్న…
ఈ ‘మహిళామార్ట్’.
ఇందులో భాగస్వాములైన…
ప్రతి ఒక్కరికి నా అభినందనలు.రాష్ట్రంలో…
ప్రతి టౌన్ లో ఇటువంటి
‘మహిళా మార్ట్’ లు
ఏర్పాటు కావాలి ఆకాంక్షిస్తున్నా.… pic.twitter.com/bvzOZrTY1v— Revanth Reddy (@revanth_anumula) August 12, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!