Maha Shivratri 2022: వేములవాడలో ఉత్సవాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా శివరాత్రి వచ్చేస్తోంది.. దీంతో.. శైవ క్షేత్రాల్లో ఇప్పటికే మహా శివరాత్రి 2022 బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. ఇక, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనూ మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.. ఇవాళ వైభవంగా రాజన్నసన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.. మార్చి 1 తేదీన మహా శివరాత్రి పర్వదినాన రాజన్న దర్శనానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనాగా ఉండగా.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. రూ.1.81 కోట్లు వెచ్చించి భారీ ఏర్పాట్లు చేశారు.. ఇక, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 800 బస్సులను నడుపుతోంది టీఎస్ ఆర్టీసీ.. సుమారు 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.. ఆలయం చుట్టూ 700 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.. భక్తుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్ 18004252038 ఏర్పాటు చేశారు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు