Shocking: అల్లరి చేస్తుందని హత్య.. మాదన్నపేటలో బాలిక హత్య కేసులో సంచలనం..
- HYD: మాదన్నపేటలో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
- ఏడేళ్ల బాలికను కిరాతకంగా చంపేసిన మేనమామ, అత్త
- ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్‌లో పడేసిన మేనమామ
- నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసిన మేనమామ, అత్త
- బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు
- ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవల కారణంగా హత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాదన్నపేట ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలికను కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు నిందితులైన మేనమామ, అత్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, బాలిక తల్లితో నిందితుల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బాలిక తరచూ అల్లరి చేస్తుందని కోపంతో, ఆ చిన్నారి ప్రాణాన్ని తీయడానికి నిందితులు భయంకరమైన పథకం రచించారు.
Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక
ఆ క్రమంలో బాలికను ఇంట్లోనే అదుపులోకి తీసుకుని, చేతులు కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. అనంతరం ఆ చిన్నారిని వాటర్ ట్యాంక్‌లో పడేశారు. బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, విచారణలో ఈ భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
హత్య వెనుక ఉన్న ఆస్తి తగాదాలు, కోపం, చిన్నారి నిర్లక్ష్యంగా అల్లరి చేస్తుందన్న కారణాలతో ఈ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి మానవత్వరహిత చర్యలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?