Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Affair: వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకటవుదామనుకున్నారు. కానీ.. విధి వక్రీకరించింది. కుటుంబ సభ్యుల పట్టుదలకు వారిద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో ప్రేమవ్యవహారం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజులకే ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఇద్దరి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో ప్రియురాలు కావేరి గతేడాది డిసెంబర్ 25న ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన కూతురు మృతికి ప్రియుడు అరవింద్ కారణమంటూ ఇంటి ముందు ప్రియురాలి మృతదేహంతో మృతురాలి తల్లిదండ్రులు ఆందోళనకు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో ఉద్రికత్త నెలకొంది. అయితే.. దీన్ని భరించలేక అవమానంతో ప్రియుడు అరవింద్ కూడా అదే నెల 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అరవింద్ నిన్న సాయంత్రం చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరిని కోల్పోయి కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు.
Read also: CM YS Jagan: టార్గెట్ @ 175.. టీడీపీ నియోజకవర్గాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
అయితే.. వెంకిర్యాల గ్రామానికి చెందిన కావేరి, అరవింద్ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. పెద్దలను ఒప్పింది పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని తమ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. అయితే.. సీన్ కట్ చేస్తే ప్రియుడు పెళ్లికి నో అని చెప్పాడంతో.. కావేరి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజులు తర్వాత చికిత్స పొందుతూ అరవింద్ కూడా మృతి చెందాడు. తన కన్నబిడ్డలు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Umran Malik: ఉమ్రాన్ మాలిక్ అరుదైన ఘనత.. బుమ్రా రికార్డ్ బద్దలు
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!