Local Body Elections : ఎన్నికల అలర్ట్..! కీలక తేదీలు ఇవే..!
- గ్రామాల్లో ఎన్నికల సందడి
- మూడు దఫాల్లో పోలింగ్ తేదీలు ఫిక్స్
- 12,728 పంచాయతీల్లో ఓటింగ్
- పోలింగ్.. కౌంటింగ్ అదే రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections : తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 564 మండలాలకు చెందిన 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు దఫాల్లో ఓటింగ్ జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు.
మొదటి దఫా – డిసెంబర్ 11 పోలింగ్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- కవరేజ్: 189 మండలాలు – 4,236 గ్రామ పంచాయతీలు
- నోటిఫికేషన్: నవంబర్ 27
- నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 27–29
- వడపోత: నవంబర్ 30
- అభ్యంతరాలు: డిసెంబర్ 1
- నామినేషన్ల ఉపసంహరణ: డిసెంబర్ 3
- వ్యాల్యూడ్ నామినేషన్లు: డిసెంబర్ 3
- పోలింగ్: డిసెంబర్ 11
రెండో దఫా – డిసెంబర్ 14 పోలింగ్
- కవరేజ్: 193 మండలాలు – 4,333 గ్రామ పంచాయతీలు
- నోటిఫికేషన్: నవంబర్ 30
- నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 30–డిసెంబర్ 2
- వడపోత: డిసెంబర్ 3
- అభ్యంతరాలు: డిసెంబర్ 4
- నామినేషన్ల ఉపసంహరణ: డిసెంబర్ 6
- వ్యాల్యూడ్ నామినేషన్లు: డిసెంబర్ 6
- పోలింగ్: డిసెంబర్ 14
మూడో దఫా – డిసెంబర్ 17 పోలింగ్
- కవరేజ్: 182 మండలాలు – 4,159 గ్రామ పంచాయతీలు
- నోటిఫికేషన్: డిసెంబర్ 3
- నామినేషన్ల స్వీకరణ: డిసెంబర్ 3–5
- వడపోత: డిసెంబర్ 6
- అభ్యంతరాలు: డిసెంబర్ 7
- నామినేషన్ల ఉపసంహరణ: డిసెంబర్ 9
- వ్యాల్యూడ్ నామినేషన్లు: డిసెంబర్ 9
- పోలింగ్: డిసెంబర్ 17
ప్రతి దఫా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలనుంచి ఓట్ల లెక్కింపు మొదలై, అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులే అదే రోజు ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!