Liquor Lover: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాత్రి వరకు మద్యం విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good news for Liquor Lover: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మందు తాగేవారు ఏమంటారంటే, చుక్క మందు, చికెన్ ముక్కతో చల్లబడి ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న మద్యం షాపుల ముందు క్యూలు కట్టనున్నారు. అయితే ఆరోజు ముందుగానే మూతపడడంతో ఆందోళన చెందుతున్నారు. 31 రాత్రి వరకు చుక్కకు అనుమతించకపోతే ఎలా అంటూ పీలవతున్న మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బార్లు, పబ్బులు, మద్యం షాపుల తెరిచి ఉండే సమయాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read also: Mukesh Ambani: 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్లు అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్స్‌లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యాన్ని విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మందుబాబులు ఇక పండగ చేసుకుంటూ ఆనందంతో చిందులు వేస్తున్నారు. కొత్త సంవత్సరానికి తెలంగాణ సర్కార్ న్యూయర్ కానుకగా అందించడంతో మందుబాబులు ఆనందాలు అంబరాన్నంటాయి.
Pooja Hegde: 2022 అంత బ్యాడ్ ఇయర్ ని పూజా ఎప్పుడూ చూసి ఉండదు…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!