Konda Surekha : నా ఆలోచనలు.. ఇబ్బందులు చెప్పుకున్నా…!
- ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిశా
- నా ఆలోచనలు.. ఇబ్బందులు చెప్పుకున్న
- పరిష్కారం వాళ్ళు ఆలోచిస్తారు
- చెప్పాలనుకున్నది చెప్పాను : కొండా సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లను కలిశారు. ఈ భేటీలో గత కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న పరిణామాలను మంత్రి సురేఖ వివరించారు. సమావేశంలో ఆమె తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, నిన్న రాత్రి తన నివాసానికి పోలీసులు రావడం, ఆ సమయంలో జరిగిన ఘటనలను ఆమె పార్టీ నేతలకు వివరించారు.
Tragedy : వేశ్యగా మారి కట్టుకున్న భర్తను.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్‌తో కేసు ఛేదించిన పోలీసులు
Also Read
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
భేటీ అనంతరం మీడియాతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. “ నా ఆలోచనలు..ఇబ్బందులు చెప్పుకున్నా.. నా సమస్య పరిష్కరించేందుకు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అన్ని విషయాలు సెటిల్ అవుతాయని చెప్పారు. నేను కూడా ఆ భరోసాతోనే వెళ్తున్నా,”
అని వ్యాఖ్యానించారు. అలాగే, గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Bhupathiraju Srinivasa Varma: త్యాగానికి చిహ్నం కర్నూలు.. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని..
తాజావార్తలు
-
Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
-
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!