Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- బెంగళూరులో ఖర్గేతో కొండా సురేఖ భేటీ
- కూతురి వ్యాఖ్యలపై నేరుగా ప్రశ్నలు
- పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని సూచన
- ఖర్గేకు ఘటనపై వివరణ ఇచ్చిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హఠాత్తుగా సమావేశమయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ భేటీ సుమారు 15 నిమిషాల పాటు సాగింది. ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
ఇటీవల కొండా సురేఖ కుమార్తె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మల్లికార్జున ఖర్గే నేరుగా ఆరా తీశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని ఖర్గే మంత్రికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ తప్పకుండా చూసుకోవాలని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
Also Read
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ఘటనపై వివరణ ఇచ్చిన కొండా సురేఖ
ఖర్గే లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి కొండా సురేఖ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత చోటుచేసుకున్న వరుస పరిణామాలను ఆయనకు వివరించారు. రాష్ట్రానికి చెందిన కొందరు ముఖ్య నేతల అపాయింట్మెంట్ కోరినప్పటికీ వారు సమయం ఇవ్వకపోవడంతోనే, విషయం తీవ్రతను వివరించేందుకు నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడిని కలవాల్సి వచ్చిందని సురేఖ తెలిపినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!